Logo
Download our app
కేంద్ర మంత్రి గ‌డ్క‌రీతో సీఎం భేటీ
NEWS   May 06,2025 06:37 am
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై గడ్కరీతో చర్చించారు.ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన RRR ఉత్తర భాగానికి వీలయినంత త్వరగా ఫైనాన్షియల్, కేబినెట్ ఆమోదం తెలపాలని కోరారు. NH765లోని హైదరాబాద్- శ్రీశైలం సెక్షన్‌కు సంబంధించి మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ తో పాటు హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను వీలైనంత త్వరగా మంజూరు చేయాలన్నార‌ను. ORR, RRRలను కలుపుతూ రేడియల్ రోడ్ల అభివృద్ధి ఆవశ్యకతను వివరించారు.

Top News

LATEST NEWS   Jul 11,2025 11:25 am
వ‌ర‌ద ఉధృతి ఎఫెక్ట్ పాపికొండ‌లు యాత్ర‌కు బ్రేక్
ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల‌కు భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. గోదావ‌రి ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. దీంతో పాపికొండ‌లు విహార యాత్ర‌కు బ్రేక్ ప‌డింది. అల్లూరి జిల్లా దేవీపట్నం...

LATEST NEWS   Jul 11,2025 11:21 am
గాజాపై ఇజ్రాయెల్ దాడులు..55 మంది మృతి
గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ జరిపిన గాలి దాడుల్లో జూలై 11, 2025 నాటికి 55 మంది పలస్తీనియులు మరణించారు. ఖాన్ యూనిస్, గాజా నగరంలో లక్ష్యాలపై దాడులు...

SPORTS   Jul 11,2025 11:17 am
లార్డ్ టెస్టులో భార‌త క్రికెట‌ర్ పంత్‌కు గాయం
లార్డ్స్ టెస్ట్ మొదటి రోజు భారత వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌కు వేగవంతమైన డైవ్‌లో గాయం అయ్యింది. 34వ ఓవర్‌లో జస్ప్రీత్ బుమ్రా బంతిని అడ్డుకోవడంలో ఎడమ చేతి...

⚠️ You are not allowed to copy content or view source