Logo
Download our app
బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ
NEWS   Mar 18,2026 03:20 pm
ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మంగళగిరి బస్టాండ్‌లో ఈ పథకాన్ని లాంచ్ చేసి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ బస్సులో ప్రయాణించారు. మంగళగిరి నుంచి పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి నేతల ప్రయాణం చేశారు.

Top News

LATEST NEWS   May 02,2026 02:27 pm
మెట్‌పల్లి పట్టణంలో అగ్నిప్రమాదం
మెట్‌పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఉన్న 4 దుకాణాలలో మంటలు అంటుకోవ‌డంతో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆయిల్ దుకాణం ఉండడంతో మంటలు వేగంగా...

LATEST NEWS   May 02,2026 09:55 am
ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని India Meteorological Department హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు...

LATEST NEWS   May 02,2026 09:50 am
ఎక్స్‌ప్రెస్‌వే 4 గిన్నిస్ రికార్డులు!
బెంగళూరు–కడప–విజయవాడ ఆర్థిక కారిడార్‌ (NH-544G) నిర్మాణంలో నేష‌న‌ల్ హైవే 4 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. పుట్టపర్తి సమీపంలో 24 గంటల్లో 28.89 లేన్ km ...

⚠️ You are not allowed to copy content or view source