Logo
Download our app
భార‌త్ పై పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌లు
NEWS   May 05,2025 04:28 pm
పాకిస్తాన్ త‌న తీరు మార్చుకోవ‌డం లేదు. కావాల‌ని భార‌త్ తో క‌య్యానికి కాలు దువ్వుతోంది. మ‌రోసారి క్షిప‌ణి ప్ర‌యోగించింది. తాజాగా 120 కి.మీ రేంజ్ 'ఫతా' క్షిపణిని ప్రయోగించింది. ఇటీవలే 450 కి.మీ పరిధి ఉన్న 'అబ్దాలి' క్షిపణిని పాక్ ప్రయోగించిన సంగతి తెలిసిందే.

Top News

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

LATEST NEWS   Oct 03,2026 08:03 pm
కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా వెలిచల
కథలాపూర్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా వెలిచల సత్యనారాయణను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు నందయ్య ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు...

LATEST NEWS   Oct 03,2026 08:01 pm
ఘనంగా శ్రీజీయర్‌ స్వామివారి పాదపూజ
నిర్మల్‌: నటరాజనగర్‌లోని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆమడ శ్రీధర్‌ నివాసంలో పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ షఠగోప ముని రామానుజ జీయర్‌ స్వామివారి పాదపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు....

⚠️ You are not allowed to copy content or view source