Logo
Download our app
పొలంలో వరి కోస్తుండగా హార్వెస్టర్ ద‌గ్ధం
NEWS   Apr 27,2025 04:50 pm
జగిత్యాల జిల్లా భీమరం మండలం మన్నెగూడెం లో ప్రమాదవశాత్తు వరి కోత యంత్రం ఇంజన్లో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఆ యంత్రానికి పూర్తి స్థాయిలో మంటలు వ్యాప్తి చెంది పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ యంత్రం పై నుండి దూకేయడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు వాపోయారు. చుట్టుపక్క రైతులు వచ్చి మంటలను ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source