అమెరికా ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ సంచలన ప్రకటన చేశారు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తాము భారత్ కు పూర్తి మద్దతు ఇస్తామని వెల్లడించారు. అమెరికా మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల సరిహద్దు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అరేబియా సముద్రంలో మోహరించిన భారత నేవీ యుద్ధనౌకలు అనేకసార్లు నౌకా వ్యతిరేక క్షిపణి కాల్పులు జరిపాయి. పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందుల్లో ఉందని సమాచారం.