ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు ఆదివారం కానూరు సీఐడీ ఆఫీస్ కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. నటి జెత్వానీ కేసులో అరెస్ట్ అయ్యారు. మూడు రోజుల పాటు తనను విచారించనున్నారు. విజయవాడ సబ్ జైలు నుంచి కానూరుకు తరలించారు తనను. వైద్య పరీక్షల అనంతరం సాయంత్రం 5 గంటలకు తిరిగి విచారించనున్నారు.