Logo
Download our app
అనాధ బాల బాలిక‌ల‌కు ఆహ్వానం
NEWS   Apr 11,2025 08:15 pm
2025-26 విద్యా సంవత్స‌రానికి గాను ఎస్వీ బాలమందిరం నందు అనాధ బాల బాలికలను చేర్చుకొనేందుకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తుదారు హిందువు"అయి ఉండి, 10.04.2025 నాటికీ 5 సం|| దాటి 10 సం॥ లోపు వయస్సు కలిగి, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వారై ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. దరఖాస్తు దారులు తమ వివరాల‌ను తెల్ల కాగితంపై రాసి, త‌ల్లి, తండ్రి, మ‌ర‌ణ , విద్యార్థి జ‌న‌న తేదీ, కుల‌, సంర‌క్ష‌కుల త‌ల్లి, తండ్రి, ఆదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు జిరాక్స్ కాపీల‌ను జ‌త చేసి ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రం 5 గంట‌ల‌కు స‌మ‌ర్పించాల‌ని తెలిపారు. ఏఈవో, ఎస్వీ బాల‌మందిరం, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం, భ‌వానీ న‌గ‌ర్, తిరుప‌తి =517501 అనే చిరునామాకు స్వ‌యంగా కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ స‌మ‌ర్పించాల‌ని తెలిపారు. ఇత‌ర వివ‌రాల‌కు ఫోన్ నెంబ‌ర్ 0877-2264612లో స‌మ‌ర్పించాల‌ని దేవ‌స్థాన విద్యా శాఖ అధికారి తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source