Logo
Download our app
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో రహదారులు, మౌలిక వసతులు, పౌర సౌకర్యాల అభివృద్ధికి ఈ పనులు దోహదపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

LATEST NEWS   Sep 29,2026 11:06 pm
కొత్త విద్యుత్‌ స్తంభం ఏర్పాటు
నర్సాపూర్‌ జి మండలం టేంబుర్ని గ్రామంలోని ఓ కాలనీలో పాడైన విద్యుత్‌ స్తంభంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ లలిత శ్రీధర్‌రెడ్డి వెంటనే స్పందించి,...

⚠️ You are not allowed to copy content or view source