Logo
Download our app
రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
NEWS   Sep 29,2026 11:07 pm
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు ధర్నా నిర్వహించారు. 50 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములకు పట్టా పాస్‌బుక్కులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ పథకాలు, రుణాలు అందడం లేదని తెలిపారు. సమస్య పరిష్కారానికి కొట్నబిల్లి రెవెన్యూ గ్రామంలో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే.గోవిందరావు, గోర పెద్దిరాజు, అరిగిల బోడయ్య తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

LATEST NEWS   Sep 29,2026 11:06 pm
కొత్త విద్యుత్‌ స్తంభం ఏర్పాటు
నర్సాపూర్‌ జి మండలం టేంబుర్ని గ్రామంలోని ఓ కాలనీలో పాడైన విద్యుత్‌ స్తంభంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ లలిత శ్రీధర్‌రెడ్డి వెంటనే స్పందించి,...

⚠️ You are not allowed to copy content or view source