నిరుపయోగంగా వాటర్ ట్యాంక్లు, చేతిపంపులు
NEWS Apr 04,2025 08:51 pm
MBNR: మహబూబ్ నగర్ రూరల్ పరిధిలోని గ్రామాలలో చేతిపంపుల పరిస్థితి దయనీయంగా మారింది. మండు వేసవిలో మంచినీటి కోసం ప్రజలు, విద్యార్థులు అల్లాడుతున్నా చేతిపంపులు, మినివాటర్ ట్యాంక్లు మరమ్మతులకు నోచుకోలేక ములుగుతున్నాయి. వెంటనే పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ అధికారులు మరమ్మతులు చేసి నీటి ఎద్దడిని తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.