విద్యా శాఖపై సీఎం సమీక్ష
NEWS Apr 04,2025 06:38 pm
విద్యా శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్( FDR) జనరల్ సెక్రటరీ, మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పాఠశాల విద్యా వ్యవస్థలో లోపాలు, తీసుకు రావాల్సిన సంస్కరణలపై చర్చించారు.