Logo
Download our app
డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డ్ విడుద‌ల‌
NEWS   Apr 04,2025 04:34 pm
గోల్డ్ కార్డ్‌ ఫస్ట్‌ లుక్‌ను తాజాగా విడుదల చేశారు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ .ట్రంప్‌ ఫోటోతో ఉన్న ఆ గోల్డ్ కార్డును 5 మిలియన్‌ డాలర్లు చెల్లించి ఎవరైనా కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేశారు. గోల్డ్ కార్డును మొదట తానే కొనుగోలు చేసినట్లు ప్రకటించి ఆశ్చ‌ర్య ప‌రిచారు ట్రంప్. డబ్బులు చెల్లించి నేరుగా అమెరికా పౌరసత్వం పొందడమే ఈ గోల్డ్ కార్డు ఉద్దేశం. దీని విలువ 5 మిలియ‌న్ డాల‌ర్లు. భార‌తీయ రూపాయ‌ల‌లో అయితే రూ. 43.5 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. దీనిని కొనుగోలు చేసిన వారికి నేరుగా అమెరికా సిటిజ‌న్షిప్ ద‌క్కుతుంది.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source