మైనార్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలి
NEWS Apr 04,2025 09:50 am
MBNR: ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అన్సార్ హుస్సేన్ డిమాండ్ చేశారు .ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయని పేర్కొన్నారు.