సుంకాల ప్రభావం మార్కెట్లు పతనం
NEWS Apr 04,2025 09:59 am
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆయా దేశాలపై పెను ప్రభావం పడింది. భారత్ , చైనా , తదితర దేశాలపై సుంకాలు విధించారు. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్ లు భారీ పతనాన్ని చవి చూశాయి.