వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై దళపతి ఫైర్
NEWS Apr 03,2025 08:29 pm
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఉపసంహరించు కోవాలని ప్రముఖ నటుడు , టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ డిమాండ్ చేశారు కేంద్ర సర్కార్ ను. బిజెపి ప్రభుత్వ విభజన రాజకీయాలు ముస్లిం సోదరులను అభద్రతా భావానికి, భయానికి గురి చేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను తిరస్కరించినందుకు బిజెపి ప్రభుత్వాన్ని ఆయన ఖండించారు . ఈ బిల్లును వెంటనే ఉప సంహరించు కోవాలని లేక పోతే తాను ఉద్యమిస్తానంటూ హెచ్చరించారు.