సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య
NEWS Apr 03,2025 08:36 pm
పెద్దపల్లి పట్టణంలోని ట్యాంకు బండిపై దొడ్డి కొమురయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ,జనగామ జిల్లాకు దొడ్డి కొమురయ్య పేరును పెట్టాలని అడిషనల్ కలెక్టర్ వేణుకి వినతిపత్రం అందజేశారు బీసీ సంఘం నేతలు. పెద్దపల్లి జిల్లా కురుమ సంఘం నాయకులు ఆకుల స్వామి ,వివేక్ పటేల్బీసీ సంఘం జాతీయ నాయకులు, స్టేట్ కన్వీనర్ జేఎన్టీయూహెచ్ జాక్ శ్రీమాన్ బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,కురుమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పొట్యాల మల్లేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ర కుమారస్వామి , తదితరులు పాల్గొన్నారు.