Logo
Download our app
ఈ మందుతో గుండెపోటు, స్ట్రోక్ దూరం
NEWS   Apr 03,2025 12:42 pm
గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించగల 'లెపొడిజిరాన్' మెడిసినన్ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిని ఎలి లిల్లీ అనే ఫార్మా (అమెరికా) సంస్థ అభివృద్ధి చేసింది. ఏడాదికి ఒక్కసారి వేసుకుంటే గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం 94% తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనలో 6 నెలల పాటు దీని ప్రభావం ఉన్నప్పటికీ, దుష్ప్రభావాలు కనిపించలేదు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source