కొడాలి నానికి విజయవంతంగా శస్త్ర చికిత్స
NEWS Apr 03,2025 10:09 am
ముంబై ఏషియన్ హార్ట్ హాస్పిటల్ లో మాజీ మంత్రి కొడాలి నానికి విజయవంతంగా సర్జరీ పూర్తయింది. 10 గంటలపాటు శస్త్ర చికిత్స చేశారు ప్రముఖ కార్డియాక్ సాధ్యం డాక్టర్ పాండ వైద్య బృందం. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి, విశ్రాంతి తీసుకుంటున్నారు నాని. మరో మూడు రోజులపాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండనున్నారు. అనంతరం డిశ్చార్చ్ చేసే అవకాశం ఉంది.