Logo
Download our app
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్
NEWS   Apr 03,2025 10:05 am
ఆదిలాబాద్‌లో నిర్మించనున్న విమానాశ్రయానికి భారత వాయుసేన అనుమతి లభించినట్లు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.ఆరు నెలల్లోనే రెండు ఎయిర్‌పోర్టులకు అనుమతి లభించడం తెలంగాణ ప్రభుత్వ కృషికి నిదర్శనమ‌న్నారు. భవిష్యత్తులో వాయుసేన శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు లేఖలో వాయుసేన తెలిపిందన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వానికి పౌర విమాన సేవలను ప్రారంభించేందుకు కావాల్సిన అనుమతులు మంజూరీ చేస్తున్నట్లు స్ప‌ష్టం చేసింద‌న్నారు. ఈ విమానాశ్రయాన్ని పౌర విమానయానానికి, ఎయిర్ ఫోర్స్ విమానాల రాకపోకలకు అనుగుణంగా ఒక జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ గా అభివృద్ధి చేయాలని సూచించింది.

Top News

LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:37 pm
విజయ్ రష్మిక
LATEST NEWS   Feb 16,2026 06:19 pm
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు రికార్డు వ్యూస్
కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులను బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్...

LATEST NEWS   Feb 16,2026 05:25 pm
సూర్యగ్రహణంలో అగ్ని వలయ దృశ్యం
2026లో తొలి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడనుంది. భూమి–చంద్రుడు–సూర్యుడు ఒకే సరళిలోకి వచ్చినప్పుడు సూర్యుడి కాంతి పూర్తిగా కప్పలేకపోవడంతో “అగ్ని వలయం”లా అరుదైన దృశ్యం...

⚠️ You are not allowed to copy content or view source