సీఎం, మంత్రి ఫోటోలను రేషన్ షాప్ లలో పెట్టాలి
NEWS Apr 02,2025 11:12 pm
కోరుట్ల నియోజకవర్గంలో ప్రతీ రేషన్ షాపులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఫోటోలు కనిపించే విధంగా పెట్టడానికి తగు చర్యలు తీసుకోవాలని మెట్ పల్లి పట్టణ 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జాకీర్ ఆర్డిఓకి వినతిపత్రం అందజేశారు.