మాజీ మంత్రి కాకాణిపై మరో కేసు
NEWS Apr 02,2025 12:59 pm
మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయనపై మరో కేసు నమోదైంది. కాకాణిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. కాకాణికి స్వయంగా నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు నెల్లూరుకు చేరుకుంటారు మాజీ మంత్రి. కూటమి సర్కార్ వచ్చాక వైసీపీ నేతలు, మాజీ మంత్రులపై కేసుల నమోదు పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలులో ఉన్నారు.