బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి
NEWS Apr 02,2025 08:33 am
MBNR: బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని బీసీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. సమయం వచ్చినప్పుడల్లా తాను బీసీనని చెప్పుకోవడం కాదని, ప్రధాని మోదీ బీసీ బిల్లును ఆమోదించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీల వైపో, అగ్ర వర్ణాల వైపో తేల్చుకోవాలని హితవు పలికారు