Logo
Download our app
మావినాలిలో చెన్న బసవేశ్వర రథ ఊరేగింపు
NEWS   Apr 01,2025 11:35 pm
నగల్ గిద్ద మండలంలోని మావినాలి గ్రామంలో చెన్న బసవేశ్వర మందిరం నుండి హనుమాన్ మందిరం వరకు భజన భాజ భజేంద్రులతో ఊరేగింపులుగా మైనెల్లి చుట్టుపక్కల గ్రామ యువకులు సహకారంతో రత కార్యక్రమాన్ని ఊరేగింపుగాలుగా లాగుతూ తీసుకువెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల భక్తులు మాహ రాజులు భక్తి మార్గంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రోత్సహిస్తారు

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source