సామాజిక సేవకుని పుట్టినరోజు వేడుక
NEWS Mar 31,2025 04:43 pm
వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎన్ఆర్ఐ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వ్యాల్ల హరీష్ రెడ్డి పుట్టినరోజు వేడుకను ఘనంగా జరిగింది. పెద్దపల్లిలోని స్ఫూర్తి దివ్యాంగుల పునరాసవృద్ది శిక్షణ కేంద్రంలో వ్యాల్ల హరీష్ రెడ్డి పుట్టిన రోజు పురస్కరించుకొని కేక్ కట్ చేశారు, అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. హరీష్ రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.