Download our app
✖
Download our app
నితీష్ రాణా సూపర్ షో
NEWS Mar 31,2025 07:50 am
ఐపీఎల్ 2025లో భాగంగా గౌహతి వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో అద్భుతమైన షో ప్రదర్శించాడు రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేయర్ నితీష్ రాణా. జైశ్వాల్ మరోసారి నిరాశ పరిచాడు. అనంతరం సంజూ శాంసన్ తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు రాణా. కేవలం 36 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. 20 పరుగులకే సంజూ శాంసన్ చాప చుట్టేయడంతో బరిలోకి దిగిన స్టాండింగ్ కెప్టెన్ రియాన్ పరాగ్ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. తను 28 బాల్స్ లు ఎదుర్కొని 37 రన్స్ చేశాఢు.
Top News
LATEST NEWS Feb 16,2026 05:25 pm
సూర్యగ్రహణంలో అగ్ని వలయ దృశ్యం
2026లో తొలి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడనుంది. భూమి–చంద్రుడు–సూర్యుడు ఒకే సరళిలోకి వచ్చినప్పుడు సూర్యుడి కాంతి పూర్తిగా కప్పలేకపోవడంతో “అగ్ని వలయం”లా అరుదైన దృశ్యం...

LATEST NEWS Feb 16,2026 05:10 pm
మాజీ ఎంపీటీసీపై సర్పంచ్ భర్త దాడి
కోరుట్ల (మం) మాదాపూర్ గ్రామపంచాయతీ అభివృద్ధి అంశాలపై మాట్లాడినందుకు మాజీ MPTC జంగ శ్రీహరిపై సర్పంచ్ భర్త దేవేందర్ దాడి చేసిన సంఘటన గ్రామంలో చర్చనీయాంశమైంది. గ్రామ...

LATEST NEWS Feb 16,2026 02:52 pm
నిజామాబాద్ మేయర్ పీఠం 'హస్తం'దే!
నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మేయర్‌గా ఉమారాణి డిప్యూటీ మేయర్‌గా సల్మా తహీన్ (MIM) ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 60 డివిజన్లలో...

⚠️ You are not allowed to copy content or view source