Logo
Download our app
ఇక నుంచి సినిమా ఆఫీస్ నా అడ్డా
NEWS   Mar 30,2025 04:38 pm
టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇక నుంచి సినిమా ఆఫీస్ త‌న అడ్డా అని ప్ర‌క‌టించారు. జయలక్ష్మి సినిమాస్ పేరుతో ఆఫీస్ ప్రారంభించారు ఉగాది పండుగ సంద‌ర్బంగా. ఇవాళ జగ్గారెడ్డి 'ఎ వార్ ఆఫ్ లవ్' సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ద‌ర్శ‌కుడు రామానుజం మాట్లాడుతూ తాను క‌సి మీద ఉన్నాన‌ని అన్నారు. జ‌గ్గా రెడ్డి అవ‌కాశం ఇచ్చినందుకు చాలా క‌సి మీద ఉన్నాన‌ని అన్నారు. ఈ సినిమా హిట్ కావ‌డం ప‌క్కా అన్నారు.

Top News

LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...

LATEST NEWS   Jun 29,2026 12:09 am
టీమిండియా ఘోర ఓటమి ఐర్లాండ్ చేతిలో రెండో చావుదెబ్బ
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా,...

LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
LATEST NEWS   Jun 28,2026 08:48 pm
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన సదస్సు
BDK : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఏం రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య స్కూల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన...
⚠️ You are not allowed to copy content or view source