కేసీఆర్ కుటుంబాన్ని లోపలేసి తొక్కాలి
NEWS Mar 30,2025 04:34 pm
కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఫ్యామిలీపై నిప్పులు చెరిగారు. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబాన్ని లోపలేసి తొక్కాలన్నారు. ఇలా చేస్తే పగ తీర్చుకోవడం అవుతుందా అని ప్రశ్నించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.