Logo
Download our app
అక్టోబ‌ర్ 19 నుంచి భార‌త్ ఆసిస్ టూర్
NEWS   Mar 30,2025 04:03 pm
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త క్రికెట్ జ‌ట్లు 3 వ‌న్డేలు, 5 టి20 మ్యాచ్ ల సీరీస్ లు ఆడ‌నుంద‌ని వెల్ల‌డించింది. షెడ్యూల్ ను ఖరారు చేసిన ఏసీబీ ఆయా మ్యాచ్ ల‌కు సంబంధించి వేదిక‌ల‌ను తెలిపింది. వ‌న్డే సీరీస్ లో భాగంగా అక్టోబ‌ర్ 19న పెర్త్ స్టేడియంలో తొలి వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 23న రెండో వ‌న్డే అడిలైడ్ ఓవెల్ లో , 25న ఎస్సీజీ మైదానంలో మూడో వ‌న్డే జ‌ర‌గ‌నుంద‌ని తెలిపింది. ఇక టి20 సీరీస్ లో భాగంగా అక్టోబ‌ర్ 29న ప్రారంభం అవుతుంది. తొలి టి20 మ్యాచ్ కాన్ బెర్రా మ‌నుకా ఓవెల్ లో , 2వ టి20 మ్యాచ్ అక్టోబ‌ర్ 31న మెల్ బోర్న్ లోని ఎంసీజీ మైదానంలో , న‌వంబ‌ర్ 2న హోబ‌ర్డ్ లోని బెల్లెరివి ఓవల్ లో మూడో టి20 మ్యాచ్ లో , 6న 4వ టి20 మ్యాచ్ గోల్డ్ కోస్ట్ స్టేడియంలో , 5వ 20 మ్యాచ్ న‌వంబ‌ర్ 8న బ్రిస్బేన్ లోని ది గ‌బ్బా స్టేడియంలో జ‌ర‌గ‌నుంద‌ని ఏసీబీ తెలిపింది.

Top News

LATEST NEWS   Feb 16,2026 05:25 pm
సూర్యగ్రహణంలో అగ్ని వలయ దృశ్యం
2026లో తొలి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడనుంది. భూమి–చంద్రుడు–సూర్యుడు ఒకే సరళిలోకి వచ్చినప్పుడు సూర్యుడి కాంతి పూర్తిగా కప్పలేకపోవడంతో “అగ్ని వలయం”లా అరుదైన దృశ్యం...

LATEST NEWS   Feb 16,2026 05:10 pm
మాజీ ఎంపీటీసీపై సర్పంచ్ భర్త దాడి
కోరుట్ల (మం) మాదాపూర్ గ్రామపంచాయతీ అభివృద్ధి అంశాలపై మాట్లాడినందుకు మాజీ MPTC జంగ శ్రీహరిపై సర్పంచ్ భర్త దేవేందర్ దాడి చేసిన సంఘటన గ్రామంలో చర్చనీయాంశమైంది. గ్రామ...

LATEST NEWS   Feb 16,2026 02:52 pm
నిజామాబాద్ మేయర్‌ పీఠం 'హస్తం'దే!
నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మేయర్‌గా ఉమారాణి డిప్యూటీ మేయర్‌గా సల్మా తహీన్ (MIM) ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 60 డివిజన్లలో...

⚠️ You are not allowed to copy content or view source