బ్రేకింగ్ నౌ లో వచ్చిన వార్తకు స్పందన
NEWS Mar 30,2025 09:05 am
నిన్న బ్రేకింగ్ లవ్ లో వచ్చిన వార్త హనుమాన్ దేవాలయం షెడ్డు కూల్చివేత కు స్పందన లభించింది. జగిత్యాల హనుమాన్ భక్త మండల్ వారి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నియమించి అదే విధంగా అతి త్వరలోనే రేకుల షెడ్డు, ఒక గుంట భూమిలో అంగరంగ వైభవంగా గుడి నిర్మాణం చేపడుతున్నట్లు పోతారం గ్రామస్తులు తెలిపారు. అదేవిధంగా షెడ్యూల్ కూల్చివే సిన వారు వెంటనే స్పందించాలని లేదంటే వారిపై తగు చర్యలు తీసుకున్నట్లు బిజెపి నాయకులు అన్నారు. రాజాలధోన హనుమాన్ దేవస్థానం కు త్వరలోనే నిర్మాణం చేపడతామని అన్నారు.