Logo
Download our app
అమ‌న్ మిఠాయి వాలా షాప్ పై దాడులు
NEWS   Mar 29,2025 08:40 pm
ఫుడ్ సేఫ్టీ అధికారులు ఐడీఏ మ‌ల్లాపూర్ లోని అమ‌న్ మిఠాయి వాలా షాప్ పై దాడి చేశారు. త‌ప్పుడు లైసెన్స్ తో స్వీట్ షాపు న‌డుపుతున్న‌ట్లు తేలింది. అక్క‌డి దృశ్యాలు చూసి ఖంగుతిన్నారు. వంట గ‌ది పూర్తిగా అప‌రిశుభ్ర‌త‌తో ఉండటం, దుర్వాస‌న వెద‌జ‌ల్లు తుండడాన్ని గ‌మ‌నించారు. నీటి విశ్లేషణ నివేదికలు, ఆహార నిర్వాహకుల వైద్య ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేవ‌ని గుర్తించారు. ప్రాంగ‌ణ గోడ‌ల‌పై పాన్ మ‌ర‌క‌లు ఉండ‌డం, స్టోర్ రూమ్ అప‌రిశుభ్రంగా క‌నిపించ‌డం, పెద్ద ఎత్తున క‌ల‌ర్స్ ను ఉప‌యోగిస్తున్న‌ట్లు తేల్చారు.

Top News

LATEST NEWS   Feb 16,2026 04:55 pm
కొలువుదీరిన జగిత్యాల జిల్లా మున్సిపాలిటీలు
1) జగిత్యాల చైర్ పర్శన్ సమాండ్ల వాణి, వైస్ చైర్మన్ వైస్ ఛైర్మెన్, జిన్నత్ పర్వీన్ (కాంగ్రెస్ పార్టీ) 2) కోరుట్ల చైర్ పర్శన్ తిరుమల వసంత, వైస్...

LATEST NEWS   Feb 16,2026 02:52 pm
నిజామాబాద్ మేయర్‌ పీఠం 'హస్తం'దే!
నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మేయర్‌గా ఉమారాణి డిప్యూటీ మేయర్‌గా సల్మా తహీన్ (MIM) ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 60 డివిజన్లలో...

LATEST NEWS   Feb 16,2026 10:41 am
‘సంజీవని’ ప్రాజెక్టులో అనేక సేవలు
AP: సీఎం చంద్రబాబు, బిల్‌ గేట్స్ ప్రారంభించే ‘సంజీవని’ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ హెల్త్ కార్డులు, ఉచిత వైద్య పరీక్షలు, మాతా శిశు సంరక్షణ...

⚠️ You are not allowed to copy content or view source