Logo
Download our app
హీరో కృష్ణసాయి ఆర్థిక సాయం
NEWS   Mar 28,2025 06:56 am
సినీ ఫోటో జర్నలిస్టు ఆర్‌కే చౌదరి ప్రమాదవశత్తు పడిపోయి వెన్నుముక గాయపడగా, వైద్యులు శస్త్రచికిత్స అవసరమని సూచించారు. చికిత్స ఖర్చులను తెలుసుకున్న హీరో కృష్ణసాయి వెంటనే స్పందించి ₹15,000 ఆర్థిక సహాయం అందించా రు. ఆయన కుటుంబానికి భరోసా కల్పించిన కృష్ణ సాయికి సినీ జర్నలిస్టులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణసాయి తన కృష్ణసా యి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరం తరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Top News

LATEST NEWS   Feb 16,2026 02:52 pm
నిజామాబాద్ మేయర్‌ పీఠం 'హస్తం'దే!
నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మేయర్‌గా ఉమారాణి డిప్యూటీ మేయర్‌గా సల్మా తహీన్ (MIM) ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 60 డివిజన్లలో...

LATEST NEWS   Feb 16,2026 10:41 am
‘సంజీవని’ ప్రాజెక్టులో అనేక సేవలు
AP: సీఎం చంద్రబాబు, బిల్‌ గేట్స్ ప్రారంభించే ‘సంజీవని’ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ హెల్త్ కార్డులు, ఉచిత వైద్య పరీక్షలు, మాతా శిశు సంరక్షణ...

LATEST NEWS   Feb 16,2026 08:49 am
కరీంనగర్‌ మేయర్‌ పీఠం బీజేపీదే!
కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ తొలిసారి దక్కిం చుకుంది. మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. 9 స్థానాల BRS తటస్థంగా వ్యవహరించడంతో బీజేపీ గెలుపు సులువైంది....

⚠️ You are not allowed to copy content or view source