Download our app
✖
Download our app
నికోలస్ పూరన్ ధనాధన్
NEWS Mar 28,2025 08:31 am
జోరు మీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చుక్కలు చూపించాడు లఖ్ నవూ జట్టు ప్లేయర్ నికోలస్ పూరన్. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. 191 పరుగుల లక్ష్యాన్ని సునాయసం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్ పరంగా శార్దూల్ ఠాకూర్ కీలక పాత్ర పోషిస్తే బ్యాటింగ్ పరంగా పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నికోలస్ పూరన్ కేవలం 26 బాల్స్ మాత్రమే ఎదుర్కొని 6 ఫోర్లు 6 సిక్సర్ల మోత మోగించాడు. 70 రన్స్ చేశాడు. మిచెల్ మార్ష్ 31 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్ లతో 52 పరుగులు చేశాడు. ఎప్పటి లాగే కెప్టెన్ రిషబ్ పంత్ నిరాశ పరిచాడు. అనవసర షాట్ కొట్టబోయి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయినా ఎక్కడా తగ్గలేదు ఎల్ ఎస్ జీ.
Top News
LATEST NEWS Feb 16,2026 02:52 pm
నిజామాబాద్ మేయర్ పీఠం 'హస్తం'దే!
నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మేయర్‌గా ఉమారాణి డిప్యూటీ మేయర్‌గా సల్మా తహీన్ (MIM) ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 60 డివిజన్లలో...

LATEST NEWS Feb 16,2026 10:41 am
‘సంజీవని’ ప్రాజెక్టులో అనేక సేవలు
AP: సీఎం చంద్రబాబు, బిల్ గేట్స్ ప్రారంభించే ‘సంజీవని’ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ హెల్త్ కార్డులు, ఉచిత వైద్య పరీక్షలు, మాతా శిశు సంరక్షణ...

LATEST NEWS Feb 16,2026 08:49 am
కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదే!
కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ తొలిసారి దక్కిం చుకుంది. మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. 9 స్థానాల BRS తటస్థంగా వ్యవహరించడంతో బీజేపీ గెలుపు సులువైంది....

⚠️ You are not allowed to copy content or view source