Logo
Download our app
చెల‌రేగిన లఖ్‌నవూ త‌ల‌వంచిన హైద‌రాబాద్
NEWS   Mar 28,2025 08:13 am
ఐపీఎల్ 2025లో బ‌ల‌మైన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కోలుకోలేని షాక్ త‌గిలింది. ల‌ఖ్ న‌వూ సూప‌ర్ జెయింట్స్ దెబ్బ‌కు విల విల లాడింది. త‌మ‌కు ఎదురే లేదని విర్ర‌వీగుతూ వ‌చ్చిన ఆ జ‌ట్టు ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు ఆట‌గాళ్లు. తుక్కు రేగ్గొట్టారు. ప్ర‌ధానంగా నికోల‌స్ పూరన్ విధ్వంసానికి తేలి పోయారు హైద‌రాబాద్ బౌల‌ర్లు. ఉతికి ఆరేశాడు. మైదానం న‌లుమూల‌లా షాట్స్ తో విరుచుకు ప‌డ్డాడు. ఫోర్లు , సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. దీంతో ఓట‌మి త‌ప్ప‌లేదు ఎస్ఆర్ హెచ్ కు. 5 వికెట్ల తేడాతో ఓడించింది. త‌మ‌కు ఎదురే లేద‌ని చాటింది ఎల్ ఎస్ జె. ముందు బ్యాటింగ్ దిగిన హైద‌రాబాద్ ను త‌క్కువ ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source