Logo
Download our app
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
NEWS   Mar 28,2025 11:29 am
మేడిపల్లి మండలం కల్వకోట గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 6 గురిని అరెస్ట్ చేసి మేడిపల్లి ఠాణాలో అప్పగించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుండి రూ. 32.490 నగదు, 6 ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నమన్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో నిఘా పటిష్టం చేసి, పక్కా సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుళ్లు వినోద్, రమేష్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source