చెర్రీ మూవీకి పెద్ది పేరు
NEWS Mar 27,2025 01:40 pm
డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్ , ధోనీ నటిస్తున్న చిత్రం ఆర్సీ 16. ఇవాళ చెర్రీ పుట్టిన రోజు సందర్బంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఈ సందర్బంగా సినిమా టైటిల్ ఖరారు చేశారు. దానికి పెద్ది అని పేరు పెట్టారు దర్శకుడు. గతంలో ఉప్పెన తీశాడు. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో విలన్ గా మెప్పించాడు విజయ్ సేతుపతి. ఇక పెద్ది మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.