Logo
Download our app
రాజ‌స్థాన్ ప‌రాజ‌యం ద్ర‌విడ్ భావోద్వేగం
NEWS   Mar 27,2025 08:03 am
క్రికెట్ పట్ల నిబ‌ద్ద‌త క‌లిగిన ఆట‌గాడిగా ఇప్ప‌టికే గుర్తింపు పొందాడు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్. త‌న కాలికి గాయం అయ్యింది. అయినా త‌న నిబ‌ద్ద‌త‌ను చాటుకున్నాడు. వీల్ చైర్ లోనే మైదానంలోకి వ‌చ్చాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుపై 8 వికెట్ల తేడాతో గెలుపొందిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు ప్లేయ‌ర్ల‌ను అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి. క్రికెట్ ప‌ట్ల త‌న‌కున్న పేష‌న్ ఏమిటో మ‌రోసారి నిరూపించాడు. ప్రస్తుతం ఆడుతున్న ఆట‌గాళ్లు, భ‌విష్య‌త్తులో రావాల‌ని అనుకున్న వాళ్లు త‌న‌ను స్పూర్తిగా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

Top News

LATEST NEWS   Feb 16,2026 10:41 am
‘సంజీవని’ ప్రాజెక్టులో అనేక సేవలు
AP: సీఎం చంద్రబాబు, బిల్‌ గేట్స్ ప్రారంభించే ‘సంజీవని’ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ హెల్త్ కార్డులు, ఉచిత వైద్య పరీక్షలు, మాతా శిశు సంరక్షణ...

LATEST NEWS   Feb 16,2026 08:48 am
కరీంనగర్‌ మేయర్‌ పీఠం బీజేపీదే!
కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ తొలిసారి దక్కిం చుకుంది. మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. 9 స్థానాల BRS తటస్థంగా వ్యవహరించడంతో బీజేపీ గెలుపు సునాయాసమైంది....

LATEST NEWS   Feb 16,2026 08:46 am
కార్పొరేటర్ కు కాంగ్రెస్ అభినందనలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 6 వ డివిజన్ కార్పొరేటర్ బిఎస్ రావుని ఇందిరానగర్ కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకులు జగన్నాథం...

⚠️ You are not allowed to copy content or view source