Logo
Download our app
ప్ర‌వీణ్ ప‌గ‌డాల మృతిపై విచార‌ణ చేప‌ట్టాలి
NEWS   Mar 26,2025 06:41 pm
ఏపీలో క్రైస్త‌వ పాస్ట‌ర్ ప్ర‌వీణ్ ప‌గ‌డాల అనుమానాస్ప‌ద మృతిపై విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. పాస్ట‌ర్ గా గుర్తింపు పొందార‌ని, ఆయ‌న హ‌ఠాత్తుగా మృతి చెందడం ప‌ట్ల కుటుంబీకులు అనుమానాలు వ్య‌క్తం చేయ‌డం ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఏపీ పోలీసులు ఆయ‌న మృతి ప‌ట్ల ఎలాంటి ఒత్తిళ్ల‌కు లొంగ‌కుండా స‌మ‌గ్ర విచార‌ణ కొన‌సాగించాల‌న్నారు. మంత్రి వంగ‌ల‌పూడి అనిత స్పందించి పార‌ద‌ర్శ‌కంగా కేసును ఛేదించేలా అధికారుల‌ను ఆదేశించాల‌ని కోరారు. ప్ర‌వీణ్ ప‌గ‌డాలకు నివాళి అర్పిస్తున్న‌ట్లు తెలిపారు.

Top News

LATEST NEWS   Feb 16,2026 02:07 pm
కరీంనగర్‌ మేయర్‌ పీఠం బీజేపీదే!
కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ తొలిసారి దక్కించుకుంది. కరీంనగర్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. 9 స్థానాల BRS తటస్థంగా వ్యవహరించడంతో బీజేపీ గెలుపు సునాయాసమైంది....

LATEST NEWS   Feb 16,2026 10:41 am
‘సంజీవని’ ప్రాజెక్టులో అనేక సేవలు
AP: సీఎం చంద్రబాబు, బిల్‌ గేట్స్ ప్రారంభించే ‘సంజీవని’ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ హెల్త్ కార్డులు, ఉచిత వైద్య పరీక్షలు, మాతా శిశు సంరక్షణ...

LATEST NEWS   Feb 16,2026 08:46 am
కార్పొరేటర్ కు కాంగ్రెస్ అభినందనలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 6 వ డివిజన్ కార్పొరేటర్ బిఎస్ రావుని ఇందిరానగర్ కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకులు జగన్నాథం...

⚠️ You are not allowed to copy content or view source