Logo
Download our app
అందాల పోటీల వ‌ల్ల జాబ్స్ ఎలా వ‌స్తాయి..?
NEWS   Mar 26,2025 09:33 am
మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ స‌ర్కార్ ను ఏకి పారేశారు. మిస్ వ‌ర‌ల్డ్ పోటీల వ‌ల్ల ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయంటూ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు చెప్ప‌డంపై మండిప‌డ్డారు. ఏ విధంగా వ‌స్తాయో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. మిస్ వరల్డ్ పోటీలకు రూ.54 కోట్లు తప్పా అంటున్నారని, అదే ఫార్ములా- ఈ రేసు పోటీల్లో రూ.46 కోట్లు పెడితే దానిని ఏక‌ప‌క్షంగా ర‌ద్దు చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలా ఏక‌ప‌క్షంగా ర‌ద్దు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని నిల‌దీశారు కేటీఆర్.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source