Download our app
✖
Download our app
టీటీడీ చైర్మన్ కు పీఠాధిపతుల ఆశీర్వాదం
NEWS Mar 26,2025 09:20 am
పాలిమారు మఠం పీఠాధిపతి విద్యాదీశ తీర్థ స్వామిజీ, భీమనకట్టె మఠం పీఠాధిపతి రఘువరేంద్ర తీర్థ స్వామిజీలను తిరుమలలోని వ్యాసరాజ మఠంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు మర్యాద పూర్వకంగా కలిశారు. భక్తులు సంతృప్తిగా తిరుమల యాత్రను పూర్తి చేసుకునేలా టీటీడీ పని చేయాలని పీఠాధిపతులు చైర్మన్ కు సూచించారు. శ్రీవారి అనుగ్రహంతో టీటీడీ తలపెట్టే అన్ని కార్యక్రమాలు సఫలీకృతం కావాలని స్వామీజీలు ఆశీస్సులు అందజేశారు.
Top News
LATEST NEWS Feb 16,2026 10:41 am
‘సంజీవని’ ప్రాజెక్టులో అనేక సేవలు
AP: సీఎం చంద్రబాబు, బిల్ గేట్స్ ప్రారంభించే ‘సంజీవని’ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ హెల్త్ కార్డులు, ఉచిత వైద్య పరీక్షలు, మాతా శిశు సంరక్షణ...

LATEST NEWS Feb 15,2026 10:48 pm
పాకిస్తాన్ పై భారత్ శివ తాండవం టీ20 ప్రపంచ కప్‌లో భారత్ విజయం
మహా శివరాత్రి వేళ టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ కు కాలరాత్రి - భారత్ కు శివరాత్రి. భారత్ బౌలర్ల శివతాండవంతో పాక్ ఓటమి పాలైంది. 175...

LATEST NEWS Feb 15,2026 09:18 pm
అల్లు శిరీష్ పెళ్లి.. చిరుకు శుభలేఖ
అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనికను మార్చి 6న పెళ్లి చేసుకోనున్నాడు. తన వివాహ తొలి శుభలేఖను తల్లిదండ్రులతో కలిసి వెళ్లి మామయ్య చిరంజీవి దంపతులకు అందజేశారు....

⚠️ You are not allowed to copy content or view source