మహిళా సంఘం అధ్యక్షురాలికి సన్మానం
NEWS Mar 26,2025 09:06 am
మల్లాపూర్ మండల ఐకెపి మహిళా సంఘాల మండల అధ్యక్షురాలిగా ఆకుల తేజస్విని ఎంపిక చేయడం జరిగినది, ఆకుల తేజస్వినికీ EX మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్దిరెడ్డి లక్ష్మణ్, Ex కార్మిక శాఖ మండల అధ్యక్షులు ఉయ్యాల లక్ష్మణ్, చిరు సన్మానం చేయడం జరిగినది,