NGKL: కల్వకుర్తి పట్టణంలో CKR పంక్షన్ హాల్లో ఇవాళ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. మెగా జాబ్ మేళాలో 50 కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థులు నేడు ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు.