మున్సిపాలిటీలో పర్యటించిన ఎమ్మెల్యే
NEWS Mar 23,2025 09:04 am
చెన్నూర్ పట్టణ కేంద్రంలోని పలు వార్డుల్లో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహించారు.ఈ సందర్భంగా పలు వార్డుల్లో పర్యటిస్తూ పనులను పరిశీలించారు. అనంతరం మున్సిపాలిటీలో ఇంకా జరగాల్సిన అభివృద్ధి పనులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మురళిని ఆదేశించారు.