Logo
Download our app
'శిలాక్ష‌రం' పుస్తకావిష్కరణ కార్యక్రమం
NEWS   Mar 08,2025 04:34 pm
రచయిత గ‌న్నోజు ప్రసాద్ రాసిన 'శిలాక్ష‌రం' పుస్తకావిష్కరణ, అంకితోత్స‌వ‌ కార్యక్రమం హ‌న్మ‌కొండ‌లోని సామ జ‌గ‌న్ మోహ‌న్ భ‌వ‌న్‌లో ఆదివారం ఉ. 10:30కు జ‌ర‌గ‌నుంది. క‌సిరెడ్డి వెంక‌ట‌రెడ్డి పుస్త‌కావిష్క‌ర‌ణ చేస్తారు. DNR ట్రస్ట్ వ్య‌వ‌స్థాప‌కులు దొడ్డ ప్ర‌తాప్ రెడ్డికి ఈ పుస్త‌కాన్ని అంకిత‌మిస్తారు. తాడిచెర్ల ర‌వి, దిలీప్ రావు, శ్రీనివాస్ రావు, శ్రీనివాస్, ల‌క్ష్మ‌య్య‌, మ‌హేంద‌ర్, అనురాధ‌, నాగారాజు, సునిత‌, మ‌ధుక‌ర్, అమ‌ర్, ప్రముఖులు పాల్గొంటారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source