Logo
Download our app
పాక్ పై భారత్ శివతాండవం ఆడాలి
NEWS   Feb 15,2026 01:03 am
మార్చి 1, 2003న ICC World Cupలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లో సచిన్ ఆడిన 98 పరుగుల ఇన్నింగ్స్‌ వరల్డ్ క్రికెట్‌లో చిరస్మరణీయం. వాసీం అక్రం, వాకర్ యూనిస్, షోయబ్ ఆక్తర్ వంటి ఫాస్ట్ బౌలింగ్‌ను సచిన్ ధైర్యంగా ఎదుర్కొని భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. 23 ఏళ్ల తర్వాత ఈ మహా శివరాత్రి రోజే మరో భారత్–పాక్ పోరు జరగనుంది. కొలంబోలో జరిగే ఈ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోసారి భారత్ విజయం సాధించాలని దేశం ఆకాంక్షిస్తోంది.

Top News

BIG NEWS   Feb 15,2026 12:40 am
ఏ వర్గం నుంచి జగిత్యాల చైర్ పర్సన్
BIG NEWS   Feb 15,2026 12:40 am
ఏ వర్గం నుంచి జగిత్యాల చైర్ పర్సన్
LATEST NEWS   Feb 14,2026 11:56 pm
పార్టీల మధ్య ‘వాలంటైన్స్ డే’ వార్
TG: ప్రేమికుల రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పార్టీల వార్ ఆసక్తికరంగా మారింది. ఒకరిపై ఒకరు ‘వాలంటైన్స్ డే’ విషెస్ విమర్శలు తారస్థాయికి చేరాయి. ‘BRS...

LATEST NEWS   Feb 14,2026 10:29 pm
జవాన్లకు నివాళిగా మొక్కలు నాటిన విశ్వామిత్ర
పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో నిత్యం మొక్కలు నాటుతున్న వరల్డ్ రికార్డ్ గ్రహీత చిరంజీవి...

⚠️ You are not allowed to copy content or view source