‘రెడీ టూ సర్వ్’ స్వచ్చంద సంస్థలో
హీరో విజయ్ భాస్కర్ జన్మదిన వేడుక
NEWS Feb 15,2026 12:31 pm
HYD: టాలీవుడ్ హీరో, ‘బతుకమ్మ’ మూవీ హీరో విజయ్ భాస్కర్ తన జన్మదినాన్ని ‘రెడీ టూ సర్వ్’ స్వచ్చంద సంస్థలోని అనాథలు, వృద్ధుల మధ్య జరుపుకున్నారు. అక్కడి వృద్ధులకు ప్రత్యేక వంటకాలను వడ్డించి సంతోషాన్ని పంచుకున్నారు. వృద్ధులతో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు. విజయ్ భాస్కర్ లాంటి సినీ కళాకారులు సమా జానికి ఆదర్శమని, ఆయన మానవత్వాన్ని 'రెడీ టూ సర్వ్' ఫౌండర్ పెద్ది శంకర్ అభినంందించారు.