Logo
Download our app
ఉచ్చులో పడిన హనీ బ్యాడ్జర్
NEWS   Mar 08,2025 03:48 pm
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలెం ప్రాజెక్టు సమీపంలోని గుట్టల పైన అటవి ప్రాంతంలో జంతువుల వేట కోసం అమర్చిన ఉచ్చులో ఒక వింత జంతువు చిక్కుకుందని తెలుసుకున్నారు. అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి చూడగా ఉచ్చులో చిక్కుకున్న జంతువుని హానిబ్యాడ్జర్ గా గుర్తించారు. ఉచ్చు తొలగించి అటవీ ప్రాంతంలోకి దానిని వ‌దిలి వేశారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source