మార్కెట్ యార్డులో మహిళా దినోత్సవం
NEWS Mar 08,2025 03:49 pm
మెట్ పల్లి వ్యవసాయ కార్యాలయము నందు యార్డులో పని చేసే చాటా మహిళ కార్మికులను మార్కెట్ కమిటి అధ్యక్షులు కూన గోవర్ధన్ శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. పాలక వర్గ సభ్యులు అందె భావితా రాణి కూడా సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో పాలక వర్గ సభ్యులు గోరుమంతుల ప్రవీణ్, సంగు గంగాధర్, మహిళా కార్మికులు, కార్యదర్శి , సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.