Logo
Download our app
బెదిరింపులకు పాలపడుతున్న వ్యక్తిపై ఫిర్యాదు
NEWS   Mar 08,2025 10:38 am
నిజామాబాద్ లోని న్యూ బ్యాంకు కాలనీ ఓ కులస్తులకు చెందిన స్థలం విషయంలో తమపై బెదిరింపులకు పాలపడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. రైల్వే కమాన్, కంటేశ్వర్ మాల సంఘం సభ్యులు మాట్లాడుతూ..నిజామాబాద్ లోని న్యూ బ్యాంకు కాలనీలో కాలనీ వాసులు అవసరార్ధం వదిలివేసిన భూమి సర్వే నెం 374 గల స్థలం మాల కులంకు చెందిన చిన్న నీలయ్య కు చెందినదని తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source