అంబేద్కర్, జాగ్జీవన్ రామ్ ఉత్సవాల కమిటీ 57 MBSC కులాలకు ఇవ్వాలి
NEWS Mar 07,2025 06:43 pm
మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జాగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు 2025 సంవత్సరానికి గాను కమిటీ చైర్మన్ గా ఈసారి MBSC కులాలకు ఇవ్వాలని సాంఘిక సంక్షేమ శాఖా అధికారులకు విజ్ఞప్తి చేశారు ఎస్సీ 57 MBSC కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం. ఇందుకు మాల మాదిగ నాయకులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేసారు.