Logo
Download our app
రెస్టారెంట్ల‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
NEWS   Mar 07,2025 04:16 pm
ఫుడ్ సేఫ్టీ అధికారులు హైద‌రాబాద్ లోని అమీర్ పేట్, టోలిచౌకిలో త‌నిఖీలు చేప‌ట్టారు . అమీర్ పేట్ లోని తాజా కిచెన్, అమోఘ హోటల్, టొలిచౌకి లోని 4 సీజన్ మల్టి కజిన్ రెస్టారెంట్ల పై దాడులు నిర్వ‌హించారు. తుప్పు పట్టిన కత్తులతో పాడై పోయిన‌ కూరగాయలు, నాన్ వెజ్ కట్ చేస్తున్న‌ట్లు గుర్తించారు . అంతే కాకుండా ప్ర‌మాద‌క‌ర‌మైన సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నారని తెలిపారు. కిచెన్ ప‌రిస‌ర ప్రాంతాల‌న్నీ అప‌రిశుభ్రంగా ఉన్నాయ‌న్నారు. కిచెన్ లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నాయ‌ని, వెజ్ , నాన్ వెజ్ ను ఒకే చోట నిలువ ఉంచుతున్నార‌ని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source